
|
|

General Forum: Health | ఆరోగ్యం కోసం | |
| ఇటీవల కాలంలో ౩౦ సంవత్సరాలు దాటితే చాలు, ఎక్కడాలేనన్ని ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, మన జీవన విధానం( life style) కూడా. అందుకే మనం తరచుగా మన ఆహారపు అలవాట్లను పరిశీలించుకుంటు ఉంటూనే ,వివిద రకాల శరీర వ్యవస్త లను, వాటి స్దితి గతులను గమనించుకుంటుండాలి. దీని కొరకే Blood Pressure,Sugar,Lipid profile, ECG, X-Ray వంటి పరీక్శలను అవసరాన్ని బట్టి చేయించుకుని ముందుగానే జాగ్రత్త పడవచ్చు! సాదారణంగా ఆరోగ్యవంతునికి ఉండవలసిన లక్శణాలను క్రింది చార్ట్ ద్వారా గ్రహించవచ్చు!
S.No . FACTORS . NORMAL RANGE.
1. Serum Cholesterol. 130-200 mg/dl
2. Serum Triglycerides. 60-160 mg/dl
3. Serum HDL Cholesterol. 30-60 mg/dl
4. Cholesterol:HDL Ratio. 4-5
5. Serum LDL Cholesterol. 30130 mg/dl
6. Blood Pressure ( systoloic). 120-140 mmHg
7. Blood Pressure (diastolic). 70-90 mmHg
8. Blood Glucose ( Fasting). 80-110 mg/dl
9. Blood Glucose ( post lunch) .120-160 mg/dl
పైన తెలిపిన లక్షణాలను మెయింటైన్ చేస్తూ వ్యాయమం అనగా ముఖ్యంగా రోజూ కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ (సాద్యమైనంతవరకు ఉదయం), మరియు 10 నిమిషాల ద్యానం (meditation), మంచి ఆలోచనలు (positive thinking) ,ఏదో ఒక వ్యాపకం (work or hobby) వంటి అలవాట్ల (life style)తో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు!
Posted by: Mr. Kacham Raghuveer At: 13, Feb 2010 9:47:06 PM IST ఇటీవల కాలంలో ౩౦ సంవత్సరాలు దాటితే చాలు, ఎక్కడాలేనన్ని ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, మన జీవన విధానం( life style) కూడా. అందుకే మనం తరచుగా మన ఆహారపు అలవాట్లను పరిశీలించుకుంటు ఉంటూనే ,వివిద రకాల శరీర వ్యవస్త లను, వాటి స్దితి గతులను గమనించుకుంటుండాలి. దీని కొరకే Blood Pressure,Sugar,Lipid profile, ECG, X-Ray వంటి పరీక్శలను అవసరాన్ని బట్టి చేయించుకుని ముందుగానే జాగ్రత్త పడవచ్చు! సాదారణంగా ఆరోగ్యవంతునికి ఉండవలసిన లక్శణాలను క్రింది చార్ట్ ద్వారా గ్రహించవచ్చు!
S.No . FACTORS . NORMAL RANGE.
1. Serum Cholesterol. 130-200 mg/dl
2. Serum Triglycerides. 60-160 mg/dl
3. Serum HDL Cholesterol. 30-60 mg/dl
4. Cholesterol:HDL Ratio. 4-5
5. Serum LDL Cholesterol. 30130 mg/dl
6. Blood Pressure ( systoloic). 120-140 mmHg
7. Blood Pressure (diastolic). 70-90 mmHg
8. Blood Glucose ( Fasting). 80-110 mg/dl
9. Blood Glucose ( post lunch) .120-160 mg/dl
Posted by: Mr. Kacham Raghuveer At: 13, Feb 2010 9:31:38 PM IST mari Afiisu pani yeppuDu cheyyamamTAru?
Posted by: Mr. karan karan At: 6, Jan 2010 1:31:55 PM IST 2010 వ సంవత్సరం లో విధిగా అనుసరించవలసినవి ఈ క్రింద ఇవ్వబడ్దాయి. వీటిని మీ దైనందిన జీవితం లో ఈ రోజే చేర్చండి:
1. ప్రతీ రోజూ కనీసం నాలుగు నుండి అయిదు లీటర్ల దాకా నీటిని తాగండి.
2. బ్రేక్ ఫాస్టును మహారజు వలె, లంచ్ రాజకుమారుని వలె, డిన్నర్ బిచ్చగాడి వలె చేయండి.
3. ప్రతీ రోజూ కొంత సమయం కేటాయించుకొని ధ్యానం, యోగా , ప్రార్ధన తప్పక చేయండి.
4. వీలయినంత ఎక్కువగా ఆటలు ఆడండి. అవి శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.
5. కిందటి సంవత్సరం కంటే ఎక్కువ పుస్తకాలను చదవండి.
6. ప్రతీరోజూ కనీసం పది నిమిషాలు మౌనం పాటించండి.
7. ప్రతీరోజు కనిసం ఏడు గంటల పాటు నిద్రపోండి. నిద్రకు ముందు కనీసం మూడు గంటల ముందు భోజనం పూర్తవ్వాలి మరియు కనీసం ఒక గంట ముందు టి వి కట్టెయ్యండి. మధురమైన సంగీతం వినడం లేదా మంచి పుస్తకాలను చదవడం అత్యుత్తమం.
8. ప్రతీరోజూ కనీసం అరగంట పాటు విధిగా నడవండి. కనీసం పది నిముషాలు మనసారా నవ్వండి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Jan 2010 12:39:05 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|