
|
|

General Forum: Govt. and Politics | బంద్..బంద్..బంద్ | |
| బందులు బాబోయ్ బందులు
స్వార్ధ ప్రయోజననాల కొరకు
మన నేతాశ్రీఅ ఆయుధం
సామాన్యుల జన జీవనం అస్థవ్యస్థం
విధ్వంసకర ఘటనలలో
ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం
ఈ బందులు మాకొద్దు బాబోయ్ అంటూ
జనం ఘోషిస్తున్నా,గగ్గోలు పెడుతున్నా
నిమ్మకు నిరెత్తినట్లు మిన్నకుండే ప్రభుత్వాలు
బందులను నొషేధించమంటూ
షుప్రీం కోర్ట్ తీర్పును చేసారు బుట్ట దాఖలు
ఎన్నటికి కలిగేను బంద్ ల నుండి విముక్తి ?
Posted by: Mrs. Kanaka Durga At: 8, Jan 2010 4:49:56 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|