
|
|

General Forum: Poetry | శ్రేయస్కరమైన జీవితం | |
| జై బాబా
మంచి మాట నోటి వెంట వస్తే అదే రాచ బాట
హృదయానికి రాజువి నీవు
క్షణికానందం కోరుకోకు
సంత్రుప్తితో సాగించు నీ బాట
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 20, Nov 2010 10:18:49 AM IST maata nOru daati thE kota lE bIdulavutaayi
mazaa kshaNikam
vedakaali saaswitha aanaMdam
kOrukOku raajarikam
alavarchukO saathwikam
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 20, Nov 2010 9:50:40 AM IST yes, very good continew
Posted by: Mr. munna swamy At: 17, Nov 2010 8:00:42 PM IST mrs kanakadurga garu ....chaala bagundi
posted by: gundeti satyanarayana
Posted by: Mr. gundeti satya At: 8, Sep 2010 12:29:14 PM IST mrs kanakadurga garu ....chaala bagundi
Posted by: Mr. gundeti satya At: 8, Sep 2010 12:28:00 PM IST now u r in good track........anubhavam ne^rpina paathaalato^ manushulu tama pravartananu maarchukonTe appuDe rachanalaku ardham unTundi
Posted by: Mr. Bhaskar At: 16, May 2010 1:33:28 PM IST nijam anDee..baagaa chepparu.
Posted by: Mr. see nu At: 10, Jan 2010 7:19:24 PM IST దైవేచ్చ ప్రకారం జీవనయానం సాగించుట సదా శ్రేయస్కరం
సత్యం, ధర్మం, దయ,కరుణ ప్రేమ ఇత్యాది
సద్గుణములను అలవరచుకొని
దుష్కృతాలను త్యజించి
ప్రసాద భావంతో జీవించువారే మహాత్ములు
చివరకు తాము చేరవలసింది ఆ పరమాత్మ సన్నిధికే
ఇహలోకంలో తమ ప్రవర్తనకు పరలోకంలో ప్రభువుకు
సమాధానం చెప్పుకోవడం తప్పని సరి
సృష్టి కర్తను ప్రేమించిన విధముగనే యావత్ సృష్టిని
సైతం ప్రేమించడం అత్యావశ్యకం
Posted by: Mrs. Kanaka Durga At: 8, Jan 2010 4:51:43 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|