
|
|

General Forum: Govt. and Politics | అర్ధం కాని ప్రశ్నలు: | |
|
ehE..evaDevaDu EnTO praalandariki telusu.mee iddariki tappaa..meeru kooDaa tvaragaa telusukonDi U anTu paaTalu paaDaTaM, jOkulu veyyaDaM tappaa.
Posted by: Mr. Subba rao A At: 11, Jan 2010 9:54:57 PM IST 1. ఒక రాష్ట్రాన్ని విభజించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిఈంచే కొందరు కేంద్ర మంత్రులు తన రాష్ట్రానికి వచ్చేసరికి మిన్నకుండిపోతారెందుకు ?
2. ప్రభుత్వం ఆర్ టీ సీ చార్జీలు పెంచగానే నానా రాద్ధాంతం చేసే రాజకీయ నాయకులు ఆందోళనల సమయంలో బస్సులను తగలబెట్టవద్దని తమ కార్యకర్తలకు చెప్పరెందుకు ?
3. రెండు పత్రికలను తమ ఆధీనం లో వుంచుకొని అధికార పార్టీపై విమర్శల వర్షం గుప్పించే కొందరు నేతలు మూడు టి వి చానెల్స్ తమపై వ్యతిరేక కధనాలను రాస్తే తట్టుకోలేక ఎదురు దాడిగి దిగుతారెందుకో?
4. ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలను అందించాల్సిన కొన్ని పత్రికా యజమాన్యాలు ఒక హిడెన్ ఎజెండాతో ఒక పార్టీకి కొమ్ము కాస్తాయెందుకో ? మూడు రూపాయలు పెట్టి పత్రికను కొనుక్కునే సామాన్య ప్రజలు వీళ్ళ కళ్ళకు ఎలా కనిపిస్తున్నారు ?
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 10, Jan 2010 3:05:24 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|