Discussion on Govt. and Politics in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Govt. and Politics
ద్వంద నీతి
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Pls be very careful & choosy about the language we use to post here. We one prefers to use foul language then the same should not be used in a public site like this but in our own blog. Pls appreciate the fact that in this country every one has his own right to express his views but in a decent manner.

Posted by: Mr. yadhaardhavaadi yadhaardhavaadi At: 12, Jan 2010 11:17:23 AM IST
chup rE..nI yenkammaa iyyala rEpaTlO okaTE nItiunna naayakunni okkannainaa soopinchu..

Posted by: Mr. Subba rao A At: 11, Jan 2010 9:51:19 PM IST
కె సి ఆర్ పని ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా అయ్యింది. ఎంతో ఆర్భాటంగా దీక్ష చేసి తాను పొట్టి శ్రీరాములంత వాడు కావాలని కలలు కన్నాడు. అయినా వీరిద్దరికీ పోలికే లేదు, అది వేరే సంగతి. పొట్టి శ్రీరాములు ఒక్క చుక్క మంచినీరు 54 రోజుల పాటు ముట్టుకోకపోతే సదరు కె సి ఆర్ గారు హై ప్రోటీన్లతో కూడిన సైలైన్లను ఎక్కించుకొని ఒక కొత్త రకం దీక్షకు శ్రీ కారం చుట్టారు. ఢిల్లిలో జరిగిన ఆఖిల పక్షం సమావేశం లో కేంద్రం వేసే కమిటీకి తాను సానుకూలం అని చెప్పి ఆనక తన స్వంత పార్టీ కాడర్ నుండి వ్యతిరేకత ఎదురయ్యేసరికి మాట మార్చేసారు. మొదట్లో అసెంబ్లీ లో లో తెలంగాణా బిల్లు అన్నారు. అలా చేస్తే మరొక వంద సంవత్సరాలకైనా తెలంగణా రాదని ఆలస్యం గా తెలుసుకొని ఇప్పుడు పార్లమెంటులో బిల్లు అంటున్నారు. మొదట్లో చర్చల ద్వారా తెలంగాణా సాధిస్తాం అన్నారు ఇప్పుడు గత పది రోజులుగా డిల్లీలో ఎంత లాబీయింగ్ చెసినా కాంగ్రెస్ పెద్దలు ఉలకక పలకక పోయేసరికి మళ్ళీ ఉద్యమం అంటున్నారు. ఎమైనా గట్టిగా విమర్శిస్తే కాంగ్రెస్ పెద్దలకు కోపం, తెలంగణా ఆంశం ఆటకెక్కినా ఎక్కవచ్చు , నోరు విప్పకపోతే తెలంగాణా ప్రజల నుండి వ్యతిరేకత. ఇలాంటి స్థిరత్వం లేని నాయకుల వలన ప్రత్యేక రాష్ట్రం మరో రెండు శతాబ్దాలకయినా రాదని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

Posted by: Mr. yadhaardhavaadi yadhaardhavaadi At: 11, Jan 2010 2:16:49 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.