
|
|

General Forum: Poetry | ధర్మ సమన్వితుడు | |
| సత్య శీలములే బావుటాగా
పరోపకారం, వివేకం
ఇంద్రియ నిగ్రహం సాధనలుగా
నిరంతరం దైవ నామస్మరణ
క్షమ, దయ, సమత్వములనే
సద్గుణములను అలవర్చుకొని
దానం,విజ్ఞానం, శమ దమ
నియమాలను ఆయుధాలుగా
గురుదేవుల చరణాలయందు స్థిరమైన భక్తితో
ధర్మా చరణే పరమావధిగా జీవించువారికే
జీవన సంగ్రామంలో అంతిమ విజయం ప్రాప్తం
Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 13, Aug 2010 3:11:18 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|