
|
|

General Forum: Poetry | telugu brahmi lEvaraa | |
| తెలుగు బ్రహ్మి లేవరా ! కాపీ పేస్టు మానరా !
కొంచెమైనా (ఆలో)చించరా ! సొంత పని చెయ్యరా !
మేనేజరు మెప్పుల్ కాదురా , టీం వర్కు మేలురా !
ఎంత కాలమీ యాతన ? కీ బోర్డ్ పోతన !
తెలుగు బ్రహ్మి లేవరా ! నిన్ను నీవు గెలవరా !
Posted by: Mr. Imrankhan Patan At: 22, Nov 2010 9:11:14 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|