
|
|

General Forum: Poetry | సంక్రాంతి | |
| ధన్యవాదాలు రాయులు మరియు బాలు.
Posted by: Mr. chandukc Chandukc At: 21, Jan 2011 3:35:56 AM IST suupar
abba.... emtabaagumdoe samkraamti kavita
Posted by: nRuSimha rAyalu S At: 19, Jan 2011 8:14:57 PM IST Chandu,
Sankranti pai Ne Pada kavita chala chala bagundhi. Kaani ippudu palletoorulo kooda ivvanni choodalemankunta. Kaneesam kontamandhina nee kavitanu chadivi aa andamaina drusyaalu nee kavita dwara choosi ananda padivuntaaru.
Malli oka sari nee kavita ku na hrudaya poorvaka joharlu.
Nee Mitrudu
Balu
Posted by: Mr. Balaji Vanapamula At: 19, Jan 2011 7:07:41 AM IST కల కలలాడే పచ్చదనపు పల్లెటూల్లు
పండిన ధాన్యాలు చేతికొచ్చిన రైతన్నలు
పనిచేసిన బసవన్నలను పలకరించే పుష్పాలు
పాడిచ్చే పసువులను అలరించే పసుపు కుంకుమలు
కనుల ముందు కనువిందు చేయు కన్నెపిల్లల గొబ్బిల్లు
పెందలాడే అందమైన ముంగిట చల్లే పెన్నీల్లు
ముస్తాబైన ముంగిట ముందు ముత్యాల ముగ్గులు
ముగ్గుల మధ్య మణులను మరిపించే మల్లె మొగ్గలు
ఇంటిముందు పాటలతో అలరించే హరిదాసు ముచ్చట్లు
ఇంటింట పాకాలతో నోరూరించే అమ్మమ్మ బొప్పట్లు
కొంటె కోడళ్ళు కొత్త అల్లుళ్ళతో తిరనాళ్ళు
వెలిగే భోగి మంటలు రగిలే యువ జంటలు
తీరని తీపి కోరికలు ఆరని వలపు మంటలు
అలక తీరిన అల్లుళ్ళు అత్తా మామల అగచాట్లు
మరదళ్ళ కవ్వింతలు బావల వెక్కిరింతలు
పరికిణీలో పడతులు పరిణయ ఘడియకై ఎదురు చూపులు
పల్లె అందాలు..... కోళ్ళ పందాలు
పలకరించే బంధాలు నేటి సరికొత్త సంక్రాంతులు
Posted by: Mr. chandukc Chandukc At: 17, Jan 2011 11:51:28 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|