
|
|

General Forum: Poetry | praachIna, prabhaMdha navIna kavitvaalu | |
| avunu prabaMdha anEvuMDaali
ilaaMTi TeipiMgu tappulanu sarichEsinaMduku dhanyavaadaM
ika dInini konasaagiMchavalasiMdigaa mitrulaku manavi
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 20, Jul 2011 0:35:29 AM IST prayOjanakaramainaSIrshika. muMdu SIrshikalO, prathama padyaMlO doralina dOshaalu sari chEyaali.marI bottigaa chirakaalaM saagavalasina daaraM kadaa.
"prabhaMdha" kaadu. "prabaMdha".
"nEtrunipai" kaadu "nEtrupai" ani uMDaali.
"siddi" kaadu "siddhi"
Posted by: Mr. narasimham bhamidipati At: 19, Jul 2011 11:27:05 PM IST అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్|
గణపతి తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు. ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమgRPvõ డైన గణపతి, శివుని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.
ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.
praachIna, prabhaMdha navIna kavitvaMlO ilaaMTi adbhutameina padyaalu ennO vunnaayi. konni kaavyaalalO vuMTE, marikonni ilaaMTi chaaTuvulalO vunnaayi. ayitE kaavyaalalO vunnavi chaalaavaraku aMdubaaTulO vuMTE, konni chaaTuvulE graMdhasthaM kaakapOvaDaMvalla velugulOki raavaDaMlEdu.
aMdukani, praachIna, prabhaMdha navIna padyakavitvaalalO ilaamTi adbhutameina padyaala kOsaM vErE oka SIrShika terustunnaanu. aMdu muMdugaa I padyaanni (gaNapati tO modalupeTTudaamani) pOsT chestunna padmaa nI anumatikOsaM aagakuMDaa. aMduku nannu manniMchi, ikamuMdu ISIrShikalO ilaaMTi padyaalu pOsT chEddaaM
-Saastri-
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 19, Jul 2011 8:08:56 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|