Discussion on Literature in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Literature
reMDavaprapaMchatelugurachayitalamahaasabhalu
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
vijayavaaDalo^ jarugutunna prapancha telugu mahaasabhalalo^ paalgonna atiradha mahaaradha kavulu kavayitri maNulandariki naa hRudaya pu^rvaka paadaabhivandanalu che^stu^ abhinandanalu teliyaje^stu^ unnaanu....mana rachayitala rachanalanni yenki paaTalalle kRushNaa ,go^daari urakalalle paravaLLu trokkutu^ sandramulo^ kalasi ellalu chaaTaalani ASistu^.............

Posted by: Mr. Bhaskar At: 15, Aug 2011 1:15:35 AM IST
సాహిత్య రాజధాని విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాల్లో తెలుగు ఖూనీ ఎక్కువైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విరామం తీసుకునేటపుడు, చిన్న విరామం అనో స్వల్ప విరామం అనో కాకుండా "ఇప్పుడో స్మాల్ బ్రేక్ తీసుకుందాం" అనడం ఫ్యాషనైపోయిందని పేర్కొన్నారు. ------------- సేవకా సేవకా ఎవర్నండి నిన్నేరా సేవకా అంటే అర్ధం కాలేదు అది నీవిధినిర్వహణనామం ఏమిటో అర్ధంకాలే సరే పోయి ఒక త్రిచక్రవాహనము కొనితెమ్ము త్రిచిక్రవాహనమా?అంటే అదేరా! దానిపై మనం బయటకు వెళ్ళెదమే అది ఓహో ఆటోనాండి ఛీమూర్ఖా! ఆంగ్లపదం వాడెదవు!దానినే కొనితెమ్ము ఎక్కడకండి సికిందరాబాదులో ధూమశకటం నిల్చు స్థలమునకు ధూమశకటం అంటే అదేరా! పొగబండి అందురే! అది ఓహో రైల్వేస్టేషనాండి అవునురా శుంఠా! ............ స్వల్పవిరామం అనడానికి బదులు ఇప్పుడో స్మాల్ బ్రేక్ తీసుకుందాం ..ఇదీ తెలుగుస్థితి నిత్యజీవితంలో ఒకభాగమైపోయిన ఇంగ్లీషుపదాలు మనం అనుకోకుండా వాడతాం. ఇదికూడా ఘోరమైన తప్పు కింద చూపితే ఎలా? అసలు తెలుగును పూర్తిగా విస్మరించి ఇలా ఇంగ్లీషులోనే మాట్లాడుతే అది తప్పు. మాతృభాషకు ద్రోహం చేస్తున్నట్టుగా భావించాలి అని నావుద్దేశ్యం అయితే అసలు ప్రమాదం మనముందుతరం వాళ్ళగురించి ఆంగ్లమాధ్యమంలో బోధన జరుగుతున్న ఈతరుణంలో వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పటికీ, తెలుగు వ్రాయడం చదవడం పూర్తిగా విస్మరించే ప్రమాదం వుంది. తెలుగు మాటలని ఆంగ్లలిపిలో వ్రాసి చదివే దుస్థితి ఏర్పడుతోంది. కనుక తల్లి తండ్రులూ, బళ్ళో పంతుళ్ళూ ఈప్రమాదాన్ని మీరే అరికట్టగలరు. పిల్లలచే తెలుగులో వ్రాయించండి. తెలుగులో చదివించండి. అప్పుడు ఎన్ని తరాలుమారినా తెలుగు భాషకు ఢోకావుండదని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచ రచయితల రెండవ మహాసభలలో దీనినికూడా పరిగణిస్తారని అశిస్తూ కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి విజయవాడ 13-8-2011 idi InaaDu pEparuku nEnu vraasi paMpina vyaakhya chUddaaM pEparlO vEstaarO lEka buTTadaakhalaa chEstaaro? Saastri

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 14, Aug 2011 1:07:51 AM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.