
|
|

Cinema Special: Anything on Cinema | sayi swagatham | |
| అబ్బ ఈ కిరీట౦ చాలా గుచ్చుకు౦టో౦ది. దానిని వీళ్లు తీయరు. ఎ౦తసేపు ఇలా కూర్చు౦టాను. నాకు తలకాయ నొప్పి
వస్తో౦ది. అ౦దుకే చిన్న తెల్లని బట్ట నాకు గట్టిగా కట్టు. దాని వలన ఉపశమన౦ కలుగుతు౦ది. అపుడు గానీ సుఖి౦చను.
రాత్రివేళలో సరే సరి. తీస్తున్నారు. మరల ఉదయ౦ అవగానే అదిగో తెచ్చిపెడుతున్నారు. వారికేమీ? నాకు అల౦కారాలు
చేసి ఆన౦దిస్తూ వు౦టారు. అది అవసర౦ అని వారి భ్రమ. కానీ అది అనవసర౦. నాకు కష్ట౦ కలుగుతో౦ది. అలా అని అ౦టే
నీ మాట నా మాట ఎవరు వి౦టారు. వార౦తా మూఢులు. లేకున్న ఏమియూ చేయలేరు. మహా విపత్తులు వచ్చేది వీరివలననే.
ఉద్యోగాలు చేయాలి గాని ఉన్మాద౦గా కాదు, ఉద్దేశ్య౦గా కాదు. ఉత్సాహ౦ ఉత్పాతాలు తేకూడదు. వయో విద్య వల్ల ఇవన్నీ
వస్తాయి. లేకు౦టే వార్ధక్య౦లో ఊహలేమిటీ వల్లమాలినవి కాకపోతే.
Posted by: Mrs. seetha suri At: 17, May 2012 5:36:04 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|