
|
|

General Forum: Society | నేత్రదానం చేయండి | |
| నేత్రదానంతో ఇద్దరికి కంటిచూపు
అంతర్జాతీయవైజ్ మెన్స్ సంస్థ విజయవాడ క్లబ్ ఉపాధ్యక్షులు డా.దీవికోదండరామాచార్యులు 31 ఆగష్టు 2012 ఉదయం మద్రాసునుంచి హౌరామెయిల్ లో విజయవాడవచ్చి, ప్లాట్ ఫారం మీదవున్న బ్రిడ్జి మెట్లు ఎక్కుతూ పడిపోవడంతో తలకు దెబ్బతగలింది. వారిని హాస్పిటల్లో జేర్చినా కోమాలోనేవుండి మధ్యాహ్నం మృతిచెందారు.
వెంటనే వారి రెండు కళ్ళను ఇద్దరు అంధులకు అమర్చగా ఆయిద్దరికి చూపు వచ్చింది.
నేత్రదానం చేయండి
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి
అధ్యక్షులు
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 2, Sep 2012 5:39:23 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|