
|
|

Cinema Special: Anything on Cinema | గట్టిగా మొగని నాగ్ "డమరుకం"-- review | |
| Good review...
Posted by: Mr. Ramachandra Rao Nidadavolu At: 24, Nov 2012 2:42:09 AM IST ఎన్నో అంచనాలతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడుఎప్పుడా అని ఎదురుచూసిన నాగార్జున "డమరుకం" ఈరోజు మోగింది. ఒక పెద్ద హీరో సినిమా ఏడుసార్లు వాయిదా పడి విడుదల కావడం టాలీవుడ్ రికార్డు. అద్భుతమైన గ్రాఫిక్ వర్క్, అన్నిటా మించి నాగార్జున నటవిశ్వరుపం "డమరుకం"లో చుడబోతున్నారంటూ నెలల తరబడి జరిగిన ప్రచారం ఈ సినిమాపై ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేనంతగా విపరీతమైన అంచనాలు పెంచేసింది.చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో నిర్మించబడ్డ "గోవిందా గోవిందా", "భైరవ ద్వీపం" సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈ రోజు నాగ్ మోగించిన "డమరుకం" ఎలా ఉందో చూద్దాం...
for more read in Telugu,Follow this link...
http://wp.me/p2zzKp-1Et
Posted by: Mr. prakash prakash At: 23, Nov 2012 5:32:17 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|