
|
|

Cinema Special: Anything on Cinema | vigrahapratiShTha | |
| విజయవాడ సింగునగరు పైపులరోడ్ సమీపమున సుందరయ్యరోడ్ ఒకటవ క్రాస్ నందు మాచేనూతనంగా పునర్నిర్మాణముచేయబడిన శ్రీసీతారామాంజనేయదేవాలయమందు 30-11-2012 శుక్రవారం ఉదయం 9-30 కు శ్రీసీతారామ లక్ష్మణుల నూతన విగ్రహములు ప్రతిష్ఠింపబడును.
అనంతరం అదేరోజు సాయంత్రం 7 గంటలకు శ్రీసీతారాములకు శాంతి కళ్యాణము జరుపబడును.
తప్పక విచ్చేసి ఈకార్యక్రమములు వీక్షించి తీర్థప్రసాదములు స్వీకరింప ప్రార్ధన.
భవదీయుడు
కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, దేవస్థానకార్యవర్గ అధ్యక్షుడు .
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 29, Nov 2012 7:17:34 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|