
|
|

General Forum: Vijayawada | ఉచిత కంప్యూటరు మరియు కుట్టుమిషనులో రెండు | |
| విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపాన గాయత్రీవైద్యశాల మేడమీద అంతర్జాతీయ వైజ్ మెన్స్ సంస్థ విజయవాడ టౌన్ క్లబ్ ఆధ్వర్యాన కేవలం నిరుపేద మహిళలు, బాలికలకొరకు గత 6 సంవత్సరాలనుండి నిర్వహింపబడుతున్న ఉచిత కంప్యూటరు మరియు కుట్టుమిషనులో రెండునెలల స్వల్పకాల శిక్షణ 30వ బ్యాచి 2013 ఆగస్టు 1 వతేదీ గురువారం ఉదయం 9-30 కు మొదలగును.
అభ్యర్ధుల ఎంపిక 2013 జులై 31 బుధవారం ఊదయం 9-30 నుంచి జరుపబడును.
వివరాలకు కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, 9849104811/ 0866-2531766 నెంబరుకు ఫోన్ చేయగలరు
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 22, Jul 2013 7:39:07 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|