హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఫలితాలు Mumbai, June 18, 2025: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏకీకృత ప్రాతిపదికన రూ.16,258 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,475 కోట్లతో పోలిస్తే లాభం 1.31 శాతం క్షీణించడం గమనార్హం.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.13,558 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,696 కోట్లతో పోలిస్తే 15.9 శాతం వృద్ధి నమోదైంది.
News Posted: 19 July, 2025
|