డాలస్, టెక్సాస్, అమెరికా, ఏప్రిల్ 27, 2025: 'తానా ప్రపంచసాహిత్యవేదిక' ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న "నెల నెలా తెలుగు వెలుగు" కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా ముగిసింది.
అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా 79వ సాహిత్య సమావేశం: "రేడియో అన్నయ్య, అక్కయ్య" గార్ల స్మృతిలో - 85 వసంతాల "ఆంధ్ర బాలనంద సంఘం ముచ్చట్లు" అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొని సభను విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ క్రింది లంకె ద్వారా పూర్తి కార్యక్రమాన్ని వీక్షించవచ్చును.
https://youtube.com/live/cmGnUFdZe50 డాలస్, టెక్సాస్, అమెరికా, ఏప్రిల్ 27, 2025: 'తానా ప్రపంచసాహిత్యవేదిక' ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న "నెల నెలా తెలుగు వెలుగు" కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా ముగిసింది.