'కరెంట్' ట్రిపుల్ ప్లాటినం
'కరెంట్' చిత్ర దర్శక నిర్మాతలు, హీరోహీరోయిన్లకు దేవీశ్రీప్రసాద్ అభినందలు తెలిపారు. తనకు సహకరిస్తున్న పాటల రచయితలు, సింగర్లతో పాటు మ్యుజిషియన్స్, మిత్రులు అందరినీ పేరుపేరునా వేదికపైకి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిర్మాతల చేతుల మీదుగా పంపిణీదారులు, సాంకేతిక నిపుణులకు ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది. సుశాంత్, స్నేహ ఉల్లాల్, సూర్యప్రతాప్ లకు దేవీశ్రీప్రసాద్ షీల్టులు అందించారు. ఈ వేడుకలో పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఆలిండియా నాగార్జున యువసేన అధ్యక్షుడు సర్దార్ సర్వేశ్వరరావు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3
|