ఎన్టీఆర్ 'శక్తి' ప్రారంభం
సీనియర్ పాత్రికేయుడు మోహన్ కుమార్, అర్జునరాజు, వి.దొరస్వామిరాజు, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, చలసాని రమేష్, ప్రముఖ నిర్మాతలు కె.కృష్ణమోహన్ రావు, కె.అచ్చిరెడ్డి, సి.కల్యాణ్, జెమినీ కిరణ్, డివివి దానయ్య, డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, రాశి మూవీస్ నరసింహారావు, డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, స్రవంతి రవికిషోర్, ఎం.ఎల్.కుమార్ చౌదరి, నల్లమలుపు బుజ్జి, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎస్.వి.కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, మురళీమోహన్, ఆలీ, మాటల రచయిత సత్యానంద్, కెమెరామన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, మాటల రచయితలు కోనవెంకట్, జె.కె.భారవి, తోట ప్రసాద్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్ని చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు, యండమూరి వీరేంద్రనాథ్-జె.కె.భారవి-తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, వేటూరి-సీతారామ శాస్త్రి-రామజోగయ్య శాస్త్రి పాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|