కరీంనగర్ : సీపీఐ మావోయిస్టు డిప్యూటీ దళ కమాండర్ ముదువు బాల్ రెడ్డి అలియాస్ ప్రభాకర్ సూర్య అలియాస్ బాలన్న పోలీసులకు లొంగిపోయాడు. జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. 2004లో విప్లవ గీతాలకు ఆకర్షితుడునయ్యానని వివరించాడు. పలు విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఎస్పీ ఎదుట అంగీకరించాడు.