కిడ్నాపర్ కల్యాణ్ అరెస్టు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చిన్నారి అర్జున్ ను కిడ్నాప్ చేసిన కల్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు కల్యాణ్ ను విచారణ కేసం రహస్య ప్రాంతానికి తరలించారు. కాగా, అర్జున్ శుక్రవారం తన తల్లితండ్రుల దగ్గరకు చేరాడు. చిన్నారి అజ్జూ తిరిగి రావండతో కుటుంబం ఆనందోత్సహాల్లో మునిగితేలింది.
News Posted: 5 March, 2010
|