టీషర్టులు స్వాధీనం
తిరుపతి : చిత్తురూ జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా తరలిస్తున్న ప్రచార సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనికీల్లో భాగంగా సోమవారం అక్రమంగా తరలిస్తున్న పార్టీ బ్యానర్లను, టీషర్టులను స్వాధీన పరచుకున్నారు.
News Posted: 6 April, 2009
|