ఘరానా మోసగాడు అరెస్ట్
విశాఖపట్నం : ప్రైవేట్ ఆస్పత్రులను ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్పిస్తానంటూ విశాఖలో డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ ఘరానా మోసగాడ్ని ఆరోగ్యశ్రీ, విజిలెన్స్ సంయుక్త అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 31 July, 2009
|