'సోమిరెడ్డికి అంత సీన్ లేదు'
నెల్లూరు : ప్రభుత్వ సలహాదారు కెవీపీ రామచంద్ర రావు విమర్శించే స్థాయి తెలుగుదేశం పార్టీ జిల్లా కన్వీనరు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి లేదని పీసీసీ కార్యదర్శి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేవీపీని బలహీన పరిస్తే కాంగ్రెస్ దెబ్బతిని టీడీపీ అధికారంలోకి వస్తుందని సోమిరెడ్డి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. వై ఎస్ కుటుంబ సభ్యులను సోమిరెడ్డి, గాలి ముద్దు కృష్ణమలు పదే పదే విమర్శి సహించమని హెచ్చరించారు.
News Posted: 4 February, 2010
|