కడప : ఎన్నికల నేపధ్యంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ టీడీపీ కార్యకర్త ఇంట్లో పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దముడిం మండలం కొండ సుంకేశుల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో పోలీసులు సోమవారం బాంబులును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు.