60వ వసంతం లోకి బాబు
నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు 60వ వసంతంలోకి అడుగు పెట్టారు. మలివిడత ఎన్నికల పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తల మధ్యే తన పుట్టిన రోజు పండుగను జరుపుకున్నారు. టిడిపి పార్టీ ప్రముఖులు, శ్రేణులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి తెలుగుయువత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
News Posted: 20 April, 2009
|