జీపు-ట్రాక్టర్ ఢీ
కడప : పెండ్లి మర్రి మండలం, కొత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లాలో శనివారం కొత్తూరు వద్ద జీపు ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 30 May, 2009
|