ఏసీబీ వలలో వైద్యాధికారి
వరంగల్ : లెప్రసీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ పారా మెడికల్ వైద్యాధికారి జక్కం రామరాజు ఇంటిపై గురువారం ఏసీబీ దాడులు నిర్వహించింది. వరంగల్ లోని ఆయన నివాసాలపై ఏసీబీ అదికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన స్నేహితుడు, ఏఆర్ కానిస్టేబుల్ గుప్తా నివాసంలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో నిర్వించిన ఈ దాడుల్లో విలువైన పత్రాలు, నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 23 July, 2009
|