ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
తిరుపతి : ఓ ప్రేమజంట తిరుపతిలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మరణించగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన వీరు తిరుపతిలోఆత్మహత్యాయత్నాకి పూనుకున్నారు. వీరి పరిస్థితి గమనించిన బంధువులు వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండా మార్గ మధ్యలోనే ప్రియుడు మృతిచెందాడు. కాగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది.
News Posted: 18 August, 2009
|