కడప : కడప జిల్లా సంక్షేమ వసతి గృహంలో తమకు వసతి సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రగతి భవన ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ జిల్లాలోని కలెకక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.