కర్నూలు : పత్తికొండ మండలం జయం తండాలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎక్సైజ్ ఎస్ఐని గ్రామస్తులు నిర్బంధించి దేహశుద్ధి చేశారు. లక్ష్మీదుర్గమ్మ అనే మహిళ పట్ల ఎక్సైజ్ ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆయనను నిర్భందించి బుద్ధిచెప్పారు.