అనంతపురం : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా అనంతరపురంలో నిర్వహిస్తున్న శాంతి ర్యాలిని పోలీసులు అడ్డుకున్నారు. పాతయాత్రగా వెళుతున్న వీరిని కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులకు శాంతిర్యాలి కార్యకర్తలకు వాగ్వాదం తలెత్తడంతో అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.