బైపాస్ హద్దులు
విజయవాడ : గొల్లపూడి ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు కోసం ఉడా హద్దులను ఖరారు చేసింది. జాతీయ రహదారికి అనుబంధంగా గొల్లపూడి శివారు నల్లకుంట నుంచి విజయివాడ, వెలగలేరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు వరుకూ వంద అడుగుల వెడల్పున అధికారులు మార్కింగ్ చేసారు. ఈ మేరకు అధికారులు సర్వే రాళ్లు వేసి మార్కింగ్ చేసారు. అంచనాలను ఉడా అధికారులు రూపోందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
News Posted: 4 January, 2010
|