కలెక్టర్ కు విజ్జ్ఞప్తులు
కరీంనగర్ : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 10 విజ్జ్ఞప్తులు ఆందాయి.తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పలువురు ఫోన్ ల ద్వారా కలెక్టర్ ను సంప్రదించారు. మధ్యాహ్న భోజన పథకం, పౌరసరఫరాలు, ఐకెపిలకు సంభందించిన సమస్యలను విన్నవించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ హామీ ఇచ్చారు.
News Posted: 5 January, 2010
|