భారీగా పోలీసు బలగాలు
గుంటూరు : గుంటూరు రేంజ్ లో భారీ ఎత్తున వివిధ హోదాల పోలీసు పోస్టులను డి జి పి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేంజ్ లో 66 సి ఐ పోస్టులు, 168 ఎస్ ఐ పోస్టులు దశల వారీగా భర్తీ కానున్నాయి. పెండింగ్ కేసులు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో భారీగా పోలీసు పోస్టులు మంజూరు కావడంతో పోలీసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
News Posted: 8 January, 2010
|