ఆన్ లైన్ లో బల్దియా
వరంగల్ : పౌర సేవలో బల్దియా కార్యాలయం మరో అడుగు ముందుకు వేసింది. కార్పొరేషన్లో అందే అన్ని రకాల పౌర సేవలు, సిటీజన్ చార్ట్ ర్ వివరాలన్నింటినీ కార్పొరేషన్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆలాగే ప్రతీరోజు ప్రజల నుండి వచ్చే గ్రీవెన్స్ వివరాలనూ నెట్ లో పొందుపరచనున్నారు. ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను నివేదించవచ్చని కమిషనర్ నాయక్ చెప్పారు.
News Posted: 8 January, 2010
|