మేడారం కిటకిట
వరంగల్ : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం భక్తులతో కిటకిటలాడింది. జాతర సమీపిస్తుండటం, సంక్రాంతి పండగ సెలవులు కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుంటున్నారు.
News Posted: 12 January, 2010
|