విశాఖపట్నం : బల్లుగుడ ఆదివాసీ మహిళలపై అత్యాచార అభియెగంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు స్పెషల్ పార్టీ పోలీసులపై ముంచింగిపుట్ట పోలీస్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేసారు. తమపై పోలీసులు అత్యాచారం చేసారని ఆరోపించిన బల్లుగూడ మహిళలు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి మాత్రం నిరాకరించారు. అయితే గ్రమా సర్పంచ్ మాత్రం ఫిర్యాదు చేయడం విశేషం.