భాజపా అధ్యక్షునిగా నాగరాజు
కర్నూలు : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జీ ఎన్ నాగరాజు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కపిలేశ్వరయ్య, మాజీ అధ్యక్షుడు సందడి సుధాకర్ లు అధ్యక్ష పదవికి నాగరాజు పేరును ప్రతిపాదించారు. దీనికి ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని వెల్లిడించారు.
News Posted: 1 February, 2010
|