లీగల్ కార్యదర్శి అరెస్ట్
ఖమ్మం : ప్రజాప్రతిఘటన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లాలోని ఇల్లెందు పోలీసులు మంగళవారం ఆయన్ను ఆదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు దళ కమాండర్, ఇద్దరు ఆయుధ డీలర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేసారు. వారి వద్ద నుండి తుపాకీ, మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 10 February, 2010
|