ఎమ్మెల్యే గండ్ర ఇంటిపై దాడి
వరంగల్ : ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండ్ర వెంకట రమణా రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. తెలంగాణకు మద్దతుగా రాజీనామాలు చేయాలంటూ న్యాయవాదులు ఆయన నివాసం ఎదుట బైఠాయించి ఆందోళనలు చేసారు. హన్మకొండ చౌరస్తా సమీపంలోని గండ్ర ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసారు.
News Posted: 16 February, 2010
|