ముగిసిన స్ప్రింగ్ స్ప్రీ
వరంగల్ : నాలుగు ఉత్సాహంగా సాగిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ముగిసాయి. ఉత్సవాల్లో చివర రోజైన ఆదివారం కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యధిక బహుమతులను గెలుచుకున్న వరంగల్ నిట్ ఓవరాల ఛాంప్ గా నిలిచింది. నృత్యంలో చెన్నై, హైదరాబాద్ కు చెందిన కళాశాలలు ద్వితీయ స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
News Posted: 8 March, 2010
|