బాటా వార్షిక వాలీబాల్ టోర్నీ
చక్కని టోర్నీని నిర్వహించడమే కాకుండా దీని ద్వారా సమకూరిన నిధులను ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ కు అందజేస్తున్నందుకు ఆ సంస్థకు చెందిన సుభాష్ బాటాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను భారతదేశంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు వెచ్చించనున్నట్లు తెలిపారు. అన్ని మ్యాచ్ లను నిర్ణీత సమయంలో నిర్వహించడానికి బాటా కమిటీ సభ్యులు అధ్యక్షుడు ప్రసాద్ మంగిన, ఉపాధ్యక్షుడు శ్రీలు వెలిగేటి, కార్యదర్శి శ్రీనివాస్ కొల్లి, కోశాధికారి శ్రీని మంగిపూడి, సంయుక్త కార్యదర్శి రమేష కొండ, విజయ ఆసురి, శిరీష బత్తుల, కామేష్ మళ్ళ, వెంకట్ మల్లాది, వేణు వుప్పల, రవి తిరువీధుల, కరుణ్ వెలిగేటి, వలంటీర్లు చక్కని అవగాహనతో, సమన్వయంతో కృషిచేశారు.
టోర్నీ విజేతలు :
మహిళలు : విన్నర్లు : జిల్ మాక్స్
రన్నరప్ : వి.బి. డైసీస్
పురుషులు :
రిక్రియేషన్ గ్రూప్ :
విన్నర్లు : గోల్డ్ డిగ్గర్స్
రన్నరప్ : సిక్స్ ప్యాక్ స్పైకర్స్
ఇంటర్మీడియట్ గ్రూప్ :
విన్నర్లు : పవర్స్ బి
రన్నరప్ : వాషింగ్టన్ పార్క్ బి
అడ్వాన్స్ డ్ గ్రూప్ :
విన్నర్లు : ఆర్డెన్ వుడ్ ఎ
రన్నరప్ : పవర్స్ ఎ.
Pages: -1- 2 News Posted: 25 April, 2009
|