'బతుకమ్మ' ఏర్పాట్లు షురూ
ఈ సమావేశానికి టాన్ టెక్స్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, తానా ప్రెసిడెంట్ - ఎలెక్ట్ ప్రసాద్ తోటకూర, తానా కోశాధికారి రామ్ యలమంచిలి, తానా సౌత్ వెస్ట్ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మురళి వెన్నం, ఆటా ప్రాంతీయ కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డి, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) సంయుక్త కోశాధికారి కరుణ్ దాసరి, టిడిఎఫ్ ప్రాంతీయ కో ఆర్డినేటర్ రామ్ కాసర్ల, టాన్ టెక్స్ ఉపాధ్యక్షుడు ఎన్.ఎం.ఎస్ రెడ్డి, నాట్స్ నుంచి సూర్యా నాయుడు, టాన్ టెక్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకట్ ముసుకు, స్వరూప్ కొండూరు, పవన్ రాజ్ నెల్లుట్ల, రాజేష్ పిల్లమరి హాజరయ్యారు. రవి వేణిశెట్టి, భాను చౌదరి, కరుణాకర్ రెడ్డి, శ్రీమతి శ్రీ రెడ్డి, భాస్కర్ మామిడి, నరసింహ మేరెడ్డి, ప్రతాప్ సింగిరెడ్డి, వెంకట్ శేరి, శ్రీనివాస్ దామెర, రవి బజ్జూరి, సుధీర్ గూడ, అశోక్ కొండల, రంజిత్ కుమార్, రాబర్ట్ రెడ్డి, శ్రీమతి కవిత, కె.సి. చేకూరి, చంద్ర బండార్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ ప్రారంభ కార్యక్రమానకి ఆతిథ్యం ఇచ్చిన స్పైస్ ఇన్ రెస్టారెంట్ యజమాని ప్రతాప్ రెడ్డికి 2009 ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. తదుపరి సమావేశం కూడా స్పైస్ ఇన్ రెస్టారెంట్ లోనే ఆగస్టు 2న మధ్యాహ్నం 3 - 4 గంటల మధ్య జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. బతుకమ్మ పండుగకు సంబంధించి ఇతర రోజువారీ నూతన సమాచారం కోసం dfwbathukamma.org వెబ్ సైట్ లో చూడవచ్చు. 2009 బతుకమ్మ\ దసరా సంబరాలను ప్రత్యేకంగా దక్షిణాసియా మీడియా లీడర్ రేడియో సలామ్ నమస్తే ప్రసారం చేస్తుంది. బతుకమ్మ \ దసరా సంబరాలను తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం నిర్వహిస్తుండగా స్థానిక తెలుగు సంస్థలు టాన్ టెక్స్, జాతీయ తెలుగు సంస్థ అమెరికా తెలుగు అసోసియేషన్ (ఎఐఎ), తానా సంస్థలు ప్రోత్సాహం అందిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 23 July, 2009
|