టిఎఫ్ఎఎస్ టెన్నిస్ విజేతలు

టోర్నీ విజేతలు :
పురుషుల సింగిల్స్ : ఫణికుమార్ సరస్వతుల (విన్నర్), మాధవ్ పోణంగి (ఫైనలిస్ట్), కృష్ణ రామ (సెమీ ఫైనలిస్ట్), శ్రీనివాస్ జె. (సెమీ ఫైనలిస్ట్).
పురుషులు 50 ప్లస్ : డాక్టర్ అశోక్ పిళ్ళే (విన్నర్), రాజా కరణం (ఫైనలిస్ట్), రత్నం చగుటూరు (సెమీ ఫైనలిస్ట్), రామకృష్ణ శీతల (సెమీ ఫైనలిస్ట్).
పురుషులు డబుల్స్ : కృష్ణ రామ & ఫణికుమార్ సరస్వతుల (విన్నర్స్), విజయ్ సారథి & రమేష్ వింజమూరి (ఫైనలిస్ట్స్), శ్రీకాంత్ జంగం & శేఖర్ రమణ్ (సెమీ ఫైనలిస్ట్స్).
బాలురు సింగిల్స్ : నీరజ్ దేవులపల్లి (విన్నర్), అభిరామ్ సరిపెల్ల (ఫైనలిస్ట్), శ్రీకర్ వేగేశ్న (సెమీ ఫైనలిస్ట్), నీహార్ ప్రభల (సెమీ ఫైనలిస్ట్).
బాలికలు సింగిల్స్ : రంజిత వాసా (విన్నర్), హారిక వేములపల్లి (ఫైనలిస్ట్), పూజ ఎప్పనపల్లి (సెమీ ఫైనలిస్ట్), శ్రేయ గోన (సెమీ ఫైనలిస్ట్).
చిన్నారులు సింగిల్స్ : రాహుల్ పెమ్మరాజు (విన్నర్), వినీత్ వాజిపేయ్ (ఫైనలిస్ట్).
టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన వారు : గోల్డ్ స్పాన్సర్ రాజా కరణం (125 డాలర్లు)
సుధ దేవులపల్లి గోల్డ్ స్పాన్సర్ (125 డాలర్లు)
రమేష్ వింజమూరి సిల్వర్ స్పాన్సర్ (75 డాలర్లు)
రాజు వేగేశ్న సిల్వర్ స్పాన్సర్ (75 డాలర్లు).
Pages: -1- 2 News Posted: 15 October, 2009
|