అసిస్టెంట్ సర్జన్ ఆత్మహత్య
కడప : కడపలోని రిమ్స్ పని చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ రాజేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తన ఛాంబర్ లోనే పాయిజన్ ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాగా, రాజేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
News Posted: 27 February, 2010
|