మోపిదేవికి ఘన సన్మానం
ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవాసాంధ్రులు మహేష్ సలాది, అర్జున్ ద్యాప, వెంకటేష్ ముత్యాల, గరికపాటి వెంకట్, రవి పొట్లూరి, మహేందర్ రెడ్డి ముసుకు, రాజేశ్వర్ రెడ్డి, రవి వీరవల్లి, ప్రసాద్ కనగాల, విజయ్ అన్నపురెడ్డి, కొసరాజు సారథి, మోహన్ కృష్ణ మన్నవ, అనిల్ బొప్పూడి, ఎస్ ఎస్ రెడ్డి, నరేందర్ రెడ్డి యాస, సాయి వుయ్యూరు, మన్నం వెంకట రమణ, విజయ్ బండ్ల, నార్ల చంద్రశేఖర్, రవి ముసునూరు, రాజా సూరపనేని తదితరులు పాల్గొన్నారు.
సంగీత కళాకారుడు ఈశ్వర్ నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను ఎంతగానో అలరించింది. వెంకట రమణ గన్నె నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. జితేంద్ర అట్లూరి వందన సమర్పణ, జాతీయ గీతం 'జనగణమన' ఆలాపనతో కార్యక్రమం ముగిసింది. ఇంత చక్కని కార్యక్రమం నిర్వహణ కోసం సహకరించిన వలంటీర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 14 July, 2009
|