'అత్తగారి కథలు'పై విశ్లేషణ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/IMG_0261a.gif' align='right' alt=''>
హ్యూస్టన్ : హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) స్వచ్ఛంద విభాగం హ్యూస్టన్ సాహితీ బృందం నిర్వహణలో జరుగుతున్న 'నెల నెలా తెలుగు వెన్నెల' పదకొండవ సాహిత్య సమావేశం శుగర్లాండ్ లైబ్రరీలో జరిగింది. సుదేష్ పిల్లుట్ల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పూదూర్ జగదీశ్వరన్ విచ్చేశారు.
ఈ సమావేశం ప్రారంభిస్తూ శ్రీమతి పూదూరు పద్మ భానుమతీ రామకృష్ణ రాసిన 'అత్తగారి కథలు' పై ప్రసంగించారు. భానుమతి రాసిన మూడు కథలను ప్రత్యేకంగా విశ్లేషిస్తూ, ఆనాట శ్రీమతి భానుమతి ఒక రచయిత్రి, గాయకురాలు, నటి, నాట్యగత్తె, దర్శకురాలు అయిన ఏకైక వనిత అని ప్రశంసించారు.
Pages: 1 -2- News Posted: 26 August, 2009
|