విశాఖపట్నంః భార్యపై అనుమానంతో ఆమె కడుపులో తన్ని ఒంటినిండా కత్తితో గాయపరచిన సంఘటన గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న అప్పారావు భార్య రాణి అయిదు నెలల గర్భిణి. ఆమపై అనునుమానంతో అప్పారావు ఆమెను తీవ్రంగా కత్తితో గాయపరిచాడు. బాతిదురాలు రాణిని చికిత్స నిమిత్తం కెజీహెచ్ కు తరలించారు.