మహాకూటమి ధర్నాలు
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా మాహాకూటమి ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. అసెంబ్లీ లో విపక్షాల సభ్యులపై మార్షల్స్ దాడిని నిరసిస్తూ విజవాడ, గుంటూరు విశాఖ, హైదరాబాద్, రంగారెడ్డి మెదక్ తదితర ప్రాందాల్లో టిడిపి, వామపక్ష నేతల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అసెంబ్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనివింధంగా సభ్యులపై దౌర్జన్యం చేయించారని, ఫ్యాక్షనిజం పోలేదని రుజువు చేశారన్నారు.
News Posted: 14 February, 2009
|